{"product_id":"midnight-shadows-a-collection-of-horror-stories-telugu-6-books-set","title":"Midnight Shadows: A Collection of Horror Stories (Telugu)","description":"\u003cp\u003eమూడు వందల ఏళ్ళ క్రితం రాయదుర్గంలో ఒక ప్రేమకథ శాపంగా మారింది. శ్రీ — తన ప్రేమికురాలు అద్విక మరణానికి పగతో అమరత్వం పొందాడు. పౌర్ణమి రాత్రులు నెత్తురు తాగుతూ, మూడు శతాబ్దాలు ఎదురుచూసిన ఆ ఆత్మ — ఇప్పుడు మేల్కొంది. అద్వి అనే ఒక సాధారణ అమ్మాయి — తనకి తెలియకుండానే ఆ శాపం మోస్తోంది. చీకటి ఆమె వెంటపడుతోంది. భూమి కింద నుండి మరో ప్రేతం మేల్కొంటోంది. మరణం ఒక్కటే సమాధానమా — లేదా విముక్తికి మరో దారుందా?\u003c\/p\u003e","brand":"Pratilipi Prints","offers":[{"title":"Default Title","offer_id":45764224319597,"sku":"clvrlrc1","price":999.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0702\/0445\/7069\/files\/ForPratilipiPrints-2026-07-08T193123.152.png?v=1788355801","url":"https:\/\/the99books.in\/products\/midnight-shadows-a-collection-of-horror-stories-telugu-6-books-set","provider":"The 99 Books","version":"1.0","type":"link"}